దాసరి మారుతి: కూర్పుల మధ్య తేడాలు

→‎నేపథ్యము: అనవసర లింకులు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
'''దాసరి మారుతీ ''' ఒక తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.<ref name="Dasari Maruti breaks the mould with his next film">{{cite web|last1=వై|first1=సునీతా చౌదరి|title=Dasari Maruti breaks the mould with his next film|url=http://www.thehindu.com/entertainment/dasari-maruti-on-his-next-film/article7522203.ece|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=5 December 2017}}</ref>
==నేపథ్యము==
ఇతడిది [[మచిలీపట్నం]].<ref name="Interview with Maruthi">{{cite web|title=Interview with Maruthi|url=http://www.idlebrain.com/celeb/interview/maruthi.html|website=idlebrain.com|publisher=Idlebrain|accessdate=5 December 2017}}</ref> పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ [[యానిమేషన్]] నేర్చుకోవాలన్న సంకల్పంతో [[1998]]లో [[హైదరాబాదు]] వచ్చేశాడు. నిజాంపేటలోని వీళ్ళ అక్క వాళ్లింటో మొదటి నివాసము.
 
ఆ రోజుల్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఆటోలు కూడా వచ్చేవి కావు. జేఎన్‌టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాడు. [[జూబ్లీహిల్స్జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గం|జూబ్లీహిల్స్‌]]<nowiki/>లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ [[యానిమేషన్]] కోర్స్‌లో చేరాడు. ఉదయం పదింటికే [[నిజాంపేట్|నిజాంపేట]] నుంచి సైకిల్ మీద జేఎన్‌టీయూ బస్టాప్ చేరుకునేవాడు. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి [[బస్సులు]] మారి రెండింటికి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లేవాడు. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది.
 
ఇతడికి బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడు. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల [[బొమ్మలు]] గీసేవాడు. [[గోల్కొండ]], [[చార్మినార్]], [[నెహ్రూ జంతుప్రదర్శనశాల]]లోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో [[బొమ్మలు]] వేశాడు. సమయం దొరికితే చాలు [[హైదరాబాదు|హైదరాబాద్]] అందాలను స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడు.
 
==సినీ జీవితము==
"https://te.wikipedia.org/wiki/దాసరి_మారుతి" నుండి వెలికితీశారు