కంచు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: చినది. → చింది. (2), ధృడం → దృఢం, , → , (3)
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
[[దస్త్రం:Assorted bronze castings.JPG|thumb|వివిధ పరిమాణాలలో మూసపోసి ఉన్న ప్రాచీన కంచు ముక్కలు. ఒక సొరుగులో దొరికిన ఈ ముక్కలను తిరిగి వాడుకోవటానికి సేకరించి ఉండవచ్చు.]]
'''కంచు''' (Bronze) ఒక [[మిశ్రమ లోహము]]. వివిధ రకాల రాగి యొక్క మిశ్రమ లోహాలను కంచు అంటారు. కాని దీనిలో ముఖ్యంగా [[రాగి]], [[తగరము]] ఉంటాయి. అయితే కొన్ని సార్లు కంచులో తగరానికి బదులు [[భాస్వరము]], [[అల్యూమినియం]], [[సిలికాన్]] మొదలైన రసాయన మూలకాలు కూడా ఉంటాయి. పురాతన కాలములో కంచు యొక్క ప్రాధాన్యత విశేషముగా ఉండేది. [[కంచు యుగానికి]] ఈ మిశ్రలోహము వల్లే ఆ పేరు వచ్చింది. కంచుకు ఆంగ్ల పదమైన బ్రాంజ్ పర్షియన్ పదమైన "బిరింజ్" నుండి ఉద్భవించింది. పార్శీలో బిరింజ్ అంటే రాగి అని అర్థం <ref>Online Etymological Dictionary http://www.etymonline.com/index.php?term=bronze</ref>
"https://te.wikipedia.org/wiki/కంచు" నుండి వెలికితీశారు