కొరవి గోపరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
'''కొరవి గోపరాజు''' తెలంగాణకు చెందిన [[తెలుగు]] [[కవి]].<ref name="తెలుగు సృజన దీప్తులు">{{cite web|last1=ద్వానా శాస్త్రి|title=తెలుగు సృజన దీప్తులు|url=http://archives.eenadu.net/12-10-2017/news/news.aspx?item=main-news&no=1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=11 December 2017|archive-url=https://web.archive.org/web/20171217234757/http://archives.eenadu.net/12-10-2017/news/news.aspx?item=main-news&no=1|archive-date=17 డిసెంబర్ 2017|url-status=dead}}</ref> ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. ఆయన [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు [[రాజనీతి]], [[ఛందస్సు]], యోగం, [[జ్యోతిషం]] మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.
== స్వస్థలం ==
"https://te.wikipedia.org/wiki/కొరవి_గోపరాజు" నుండి వెలికితీశారు