గొంతు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
[[Image:Illu01 head neck.jpg|thumb|తల మెడలో భాగాలు]]
'''గొంతు''', '''గొంతుక''' లేదా '''కంఠము''' [[ముక్కు]], [[నోరు]]లకు వెనుక భాగంలో [[స్వరపేటిక]], [[అన్నవాహిక]] లకు పైనున్న భాగం. ఇది [[జీర్ణ వ్యవస్థ]], [[శ్వాస వ్యవస్థ]]లకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.
"https://te.wikipedia.org/wiki/గొంతు" నుండి వెలికితీశారు