జకాత్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
'''జకాత్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : زكاة ) [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభా]]లలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం, ధనములో 2.5% [[అల్లాహ్]] మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ ను [[రంజాన్]] మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు