తాటకి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (4), typos fixed: దశరధు → దశరథు, ని → ని , → , , → , (4), , → ,
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
[[File:Rama Killing Demon Tataka.jpg|thumb|తాటకిని చంపుతున్న రాముడు]]
'''తాటకి''' లేదా '''తాటక''' [[రామాయణం|రామాయణ]] ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు [[పిల్లలు|పిల్లల]] కోసం తపస్సు చేశాడు. [[బ్రహ్మ]] ఇతని [[తపస్సు]]<nowiki/>కు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన, అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన [[సుందుడు]]ని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, [[మారీచుడు]], [[కైకసి]]. వీరిలో కైకసి విశ్రావసుని వలన [[రావణుడు]], [[విభీషణుడు]], [[కుంభకర్ణుడు|కుంభకర్ణుల్ని]] పుత్రులుగాను, [[శూర్పణఖ]] అనే [[కూతురు|పుత్రిక]]<nowiki/>ను పొందుతుంది.
"https://te.wikipedia.org/wiki/తాటకి" నుండి వెలికితీశారు