దోమాడ చిట్టబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
 
'''దోమాడ చిట్టబ్బాయి''' ([[మే 9]], [[1933]], <ref>{{Cite web |url=http://www.indiamusicinfo.com/cgi-bin/vitalstat.cgi?frm=artiststats&id=265 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-06-02 |archive-url=https://web.archive.org/web/20060324010829/http://www.indiamusicinfo.com/cgi-bin/vitalstat.cgi?frm=artiststats&id=265 |archive-date=2006-03-24 |url-status=dead }}</ref> - [[జూలై 2]], [[2002]]) ప్రముఖ [[నాదస్వరం|నాదస్వర]] విద్వాంసులు. వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[బొలిపాలెం]] గ్రామంలో చాగంటి రాఘవులు, చిట్టెమ్మలకు [[1933]] [[ఆగష్టు 1]]న జన్మించారు. వీరు దోమాడ లచ్చన్న, అచ్చమ్మలకు దత్తపుత్రుడుగా పెరిగారు. ఈయన [[మేనమామ]] పసుపతి వెంకట్రావు చిట్టబ్బాయికి నాదస్వరాన్ని పరిచయం చేశాడు. సుప్రసిద్ధ నాదస్వర విద్వాంసులు [[పసుపులేటి వెంకట్రావు]], [[నేదునూరి కృష్ణమూర్తి]], [[దాలిపర్తి పిచ్చయ్య]]ల వద్ద నాదస్వర విద్యాభ్యాసంలో శిక్షణ పొందారు.
"https://te.wikipedia.org/wiki/దోమాడ_చిట్టబ్బాయి" నుండి వెలికితీశారు