ప్రచ్ఛన్నయుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
 
[[రెండవ ప్రపంచ యుద్ధం]] పిమ్మట [[అగ్ర రాజ్యాలు]]గా రూపు దిద్దుకున్న [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] ల మధ్య చిరకాలంపాటు కొనసాగిన ఉద్రిక్త పూర్వక ద్వైపాక్షిక సంబంధాలకే '''ప్రచ్ఛన్నయుద్ధం''' లేదా '''శీతల సమరము''' (Cold War) అని పేరు. పరస్పరాధిక్య ప్రదర్శన, ఆయుధ, క్షిపణి సమీకరణ, అనేక ప్రపంచ దేశాల ఏకపక్ష మొగ్గుతో కూడుకొన్న ఈ కాలాన్ని ''ఆయుధసాధిత శాంతియుగం'' అని కూడా వ్యవహరిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/ప్రచ్ఛన్నయుద్ధం" నుండి వెలికితీశారు