భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
'''భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు''' భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే [[సినిమా అవార్డులు]]. ఇవి [[భారత ప్రభుత్వం]]చే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి [[రాష్ట్రపతి]] చేతులు మీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు.