"మహానది" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
 
{{మొలక}}
'''మహానది''' తూర్పు [[భారతదేశం]]లోని ఒక పెద్దనది. భారత [[ద్వీపకల్పము]]<nowiki/>లో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. [[మహానది]] మధ్యభారతదేశములో [[ఛత్తీస్‌ఘడ్]] రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, [[ఒడిషా]] మొత్తము, [[జార్ఖండ్]], [[మహారాష్ట్ర]]లోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2951512" నుండి వెలికితీశారు