"వెనేడియం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
 
 
{{మొలక}}
{{వెనెడియం మూలకము}}
'''వెనేడియం''' (''Vanadium'') ఒక [[రసాయన మూలకము]]. దీని సంకేతము '''V'''. [[పరమాణు సంఖ్య]] 23. దీనిని [[:en:Andrés Manuel del Río|ఆండ్రే మాన్యుల్ డెల్ రియో]] అనే [[శాస్త్రవేత్త]] 1801లో కనుగొన్నాడు. అప్పుడు ముందుగా panchronium అనీ, తరువాత erythronium అనీ పేర్లు పెట్టాడు. 1831లో [[:en:Nils Gabriel Sefström|నిల్స్ గాబ్రియెల్ సెఫ్‌స్ట్రామ్]] అనే శాస్త్రవేత్త మళ్ళీ కనుక్కొని, [[:en:Vanadis|వెనాడిస్]] అనే దేవత పేరుమీద "వెనేడియం" అని పేరు పెట్టాడు. ప్రకృతి సిద్ధంగా ఇది 65 వివిధ [[ఖనిజాలు|ఖనిజాలలోను]] (minerals), [[శిలాజ ఇంధనాలు]] (fossil fuel) లోను లభిస్తుంది. [[చైనా]], [[రష్యా]] దేశాలలో దీనిని అధికంగా ఉక్కు బట్టీ పొర్లుద్రవం (steel smelter slag) నుండి ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాలు heavy oil flue dust పై ఆధారపడుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2951635" నుండి వెలికితీశారు