వేటూరి ఆనందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు ఆచార్యులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
[[దస్త్రం:Vamurthy.jpg|thumb| right|వేటూరి ఆనందమూర్తి]]
'''[[వేటూరి ఆనందమూర్తి]]''' ప్రఖ్యాత పరిశోధకుడు [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] కుమారుడు. స్వయంగా పరిశోధకుడు. [[అన్నమయ్య]] సాహిత్యంపై అధ్యయనం చేశాడు. ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి సంపాదకుడు. మణిమంజరి అనే అర్ధవార్షిక పత్రికకు సంపాదకత్వం వహించి నడిపాడు. [[హైదరాబాదు]]లోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] తెలుగు శాఖకు అధ్యక్షుడిగా 1989-1990లలో పనిచేశాడు. సాహిత్య అకాడమీ భాషాసమ్మాన్ పురస్కారం(2006), శ్రీకృష్ణదేవరాయ పురస్కారం,సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టువారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2010) మొదలైన అనేక పురస్కారాలు పొందాడు<ref>{{Cite web |url=http://www.vanamalaarts.org/bharatiya-samskriti-darshana-9/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2015-10-23 |archive-url=https://web.archive.org/web/20160307042839/http://www.vanamalaarts.org/bharatiya-samskriti-darshana-9/ |archive-date=2016-03-07 |url-status=dead }}</ref>.
"https://te.wikipedia.org/wiki/వేటూరి_ఆనందమూర్తి" నుండి వెలికితీశారు