స్కిజోఫ్రీనియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కారణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై, → using AWB
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
'''స్కిజోఫ్రీనియా''' అనేది ఒక మానసిక వ్యాధి. దీన్నే వాడుక భాషలో పిచ్చి లేదా మెంటల్ లేదా మతిభ్రమణం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు వీళ్ళ వింతగా ప్రవర్తిస్తూ భ్రమల్లో జీవిస్తుంటారు. దీని నిర్ధారణకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలేమీ లేవు. వ్యక్తి ప్రవర్తనలో మార్పులు ఎలా సంభవించాయి, దైనందిన జీవితంపై వీటి ప్రభావం ఎలా ఉంది అనే విషయాలను కుటుంబ సభ్యులనుంచి సేకరిస్తారు.<ref>{{cite book |author= Baucum, Don |title= Psychology |year= 2006 |publisher= Barron's |location=Hauppauge, N.Y. |isbn=9780764134210|page=182|url=http://books.google.ca/books?id=iCVSdYdA36EC&pg=PA182|edition=2nd}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/స్కిజోఫ్రీనియా" నుండి వెలికితీశారు