స్థాయి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: zh, jv, pl, qu, he, ko, fr, es, hu, id, ja, sv, pt, sr, ro, th, no, ca, fi, sl, cs, fa, bg, hr, da
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
 
'''స్థాయి''' (ఆంగ్లం : Pitch) [[సంగీతం]]లో ఒక ముఖ్యమైన భాగం. [[రాగం]] బిగ్గరగా తీసినప్పుడు వెలువడే [[ధ్వని]] అధికంగా ఉంటే తార స్థాయి, ఒక మాదిరిగా ఉంటే మధ్యమ స్థాయి, తక్కువగా ఉంటే మంద్ర స్థాయి అంటారు. రకరకాల పౌనఃపున్యాలున్న ధ్వనులు స్వరాలు అనబడతాయి కనుక, అవి ఏ లెవెల్ లో ఉన్నాయో సూచించేవి స్థాయిలు.
"https://te.wikipedia.org/wiki/స్థాయి" నుండి వెలికితీశారు