"హిందూ కాలగణన" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
(విలీనం చేయటానికి ప్రతిపాదన)
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
[[దస్త్రం:Hindu calendar 1871-72.jpg|right|thumb|220px|1871-72 కాలంనాటి ఒక హిందూ కాలెండర్ ముఖచిత్రం]]
{{విలీనము ఇక్కడ|హిందూ కేలండర్}}
 
{{మొలక}}
 
'''హిందూ కాలగణన''' (''Hindu calendar'') కాలక్రమాన అనేక మార్పులు చెందింది. ఫలితంగా ప్రస్తుతం వివిధ ప్రాంతీయ కాలగణనా విధానాలున్నాయి. అధికంగా హిందూ కాలగణన [[సూర్య సిద్ధాంతం]] ఆధారంగా ఉంది. ఇది సుమారుగా క్రీ.శ. 3వ శతాబ్దానికి ప్రామాణికంగా రూపొందినట్లు భావిస్తున్నారు. ఇది [[వేదాంగం|వేదాంగాలలో]] ఒకటైన [[జ్యోతిషం]] అనే భాగంగా పరిగణింపబడుతుంది. [[ఆర్యభట్టు]]డు (క్రీ.శ. 499), [[వరాహమిహిరుడు]] (6వ శతాబ్దం), [[భాస్కరాచార్యుడు]] (12వ శతాబ్దం) వంటి జ్యోతిశ్శాస్త్రవేత్తలు ఈ కాలగణనను మరింత అభివృద్ధి చేశారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2951740" నుండి వెలికితీశారు