రానా దగ్గుబాటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
== వ్యక్తిగత జీవితం ==
రానా దగ్గుబాటి, తెలుగు సినీ నిర్మాత [[దగ్గుబాటి సురేష్‌బాబు|దగ్గుబాటి సురేష్ బాబు]] , దగ్గుబాటి లక్ష్మి ల కుమారుడు. ఈయన పాఠశాల విద్యను హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, చెన్నై లోని చెట్టినాడ్ విద్యాశ్రమం నుండి అభ్యసించారు. ఆ తరువాత హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుకున్నాడు. అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు.
 
రానా తన ప్రేయసి, మిహీకా బజాజ్‌తో మే 21, 2020 న నిశ్చితార్థం చేసుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/రానా_దగ్గుబాటి" నుండి వెలికితీశారు