వెలుదండ నిత్యానందరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| birth_name =
| birth_date = {{Birth date and age|1962|08|09}}
| birth_place = [[నాగర్‌కర్నూల్ జిల్లా]], <br>[[బిజినేపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా)|బిజినేపల్లి మండలం]], <br>[[మంగనూర్|మంగునూరు]] గ్రామం
| disappeared_date = <!-- {{Disappeared date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} (disappeared date then birth date) -->
| disappeared_place =
పంక్తి 81:
 
==జీవిత విశేషాలు==
ఇతడు [[1962]], [[ఆగష్టు 9]]వ తేదీన [[నాగర్‌కర్నూల్ జిల్లా]], మంగునూరులో[[మంగనూర్|మంగునూరు]]లో రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి [[వెలుదండ రామేశ్వరరావు]] కవి, పండితుడు. ఇతని సోదరుడు వెలుదండ సత్యనారాయణరావు కూడా కవి. ఇతడు మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని, శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో డిగ్రీ వరకూ చదివాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం.ఏ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 1988-92 వరకూ పార్ట్‌ టైమ్‌ లెక్చరరుగా చేసి, తదనంతరం లెక్చరరుగా, సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా ఎదిగాడు.
డిగ్రీ స్థాయిలో రంగాచార్యులు, [[కపిలవాయి లింగమూర్తి]] మొదలైనవారు, పి.జి. స్థాయిలో [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సి.నా.రె]], [[ఎల్లూరి శివారెడ్డి]], [[ఆచార్య ఎస్వీ రామారావు|ఎస్వీ రామారావు]] మొదలైనవారు ఇతని గురువులు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, ప్రవక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా, ఆచార్యుడుగా, అన్నింటికీ మించి మాహావ్యాసకారుడుగా బహుముఖీనతను సంతరింపజేసుకున్నాడు<ref>{{cite news |last1=బి.బాలకృష్ణ |title=తెలుగు సంశోధన సామ్రాట్టు |url=https://web.archive.org/web/20200531134602/https://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/telugu+samshodhana+saamraattu-newsid-136633908 |accessdate=31 May 2020 |work=నవతెలంగాణ |date=16 September 2019}}</ref>.