టేబుల్ టెన్నిస్: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4070:2599:1A39:C4CA:88EF:7102:FA6B (చర్చ) చేసిన మార్పులను Ajaybanbi చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
[[దస్త్రం:Competitive table tennis.jpg|thumb|right|200px|టేబుల్ టెన్నిస్ ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్ళు]]
[[టేబుల్ టెన్నిస్]] ఒక క్రీడ. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న ప్లాస్టిక్ బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక [[వల]] ఉంటుంది. మొదటిసారిని మినహాయిస్తే మిగతా అన్ని సార్లు బాలు ఆటగాడు తన వైపు ఒకసారి మాత్రం బల్లను తాకేలా జాగ్రత్త పడి అవతలి వైపుకు పంపాలి. ఇలా ఎవరైతే కొట్టలేరో వాళ్ళు పాయింటు కోల్పోతారు.
పంక్తి 10:
 
[[వర్గం:ఆటలు]]
 
{{మొలక-ఆట}}
"https://te.wikipedia.org/wiki/టేబుల్_టెన్నిస్" నుండి వెలికితీశారు