పరశురామ్ (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== సినిమారంగం ==
2002లో ఎంబిఏ పూర్తిచేసిన పరశురామ్, తన బంధువు [[పూరి జగన్నాథ్]] దగ్గర [[ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం]], [[ఆంధ్రావాలా (సినిమా)|ఆంధ్రావాలా]], [[143 (సినిమా)|143]] సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత 2008లో [[పరుగు (సినిమా)|పరుగు]] సినిమాకు భాస్కర్ దగ్గర అసోసియేట్ డైరెక్టరుగా పనిచేశాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/పరశురామ్_(దర్శకుడు)" నుండి వెలికితీశారు