దారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
[[దస్త్రం:SpoolsOfThread.jpg|thumb|right|దారపు ఉండలు.]]
దారం ఒక సన్నని పొడవైన వస్తువు. ఇవి [[దుస్తులు]], తాళ్ళ తయారీలో వాడతారు. కుట్టుపని, నేతపని, ఎంబ్రాయిడరీ లో వీనిని విరివిగా ఉపయోగిస్తారు.<ref>Kadolph, Sara J., ed.: ''Textiles'', 10th edition, Pearson/Prentice-Hall, 2007, ISBN 0-13-118769-4, p. 203</ref> దారాలు [[రంగులు]] లేనివి ఉంటాయి; లేదా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు. దారాలలో తయారుచేయడంలో ఉపయోగించిన పదార్ధాన్ని బట్టి వివిధ రకాలు. నూలు, నార, పోలియెస్టర్, పట్టు, నైలాన్ మొదలైనవి. వీటిలో కొన్ని ప్రకృతిలో లభిస్తాయి. కొన్ని కృత్రిమంగా తయారౌతున్నాయి.
పంక్తి 10:
 
[[వర్గం:గృహోపకరణాలు]]
 
{{మొలక-గృహం}}
"https://te.wikipedia.org/wiki/దారం" నుండి వెలికితీశారు