వన భోజనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), గా → గా , తో → తో , కూడ → కూడా using AWB
చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
[[కార్తీకమాసము]]లో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో (ప్రత్యేకించి [[ఉసిరి చెట్టు]] నీడన) కలసి [[భోజనం]] చేయటాన్ని '''వన భోజనం''' అంటారు. ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా చెప్పవచ్చు. [[జపాను]]లో కూడా హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపానులో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.
 
పంక్తి 9:
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
 
{{మొలక-జీవన విధానం}}
"https://te.wikipedia.org/wiki/వన_భోజనాలు" నుండి వెలికితీశారు