గోండు నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జానపద కళారూపాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
 
{{మొలక}}
ఇది గోండు తెగ ప్రదర్శించే కళారూపం. ఈ నృత్యం [[ఆదిలాబాద్ జిల్లా]] [[కేస్లాపూర్|కేస్లాపూర్‌]] లోని భీమ్‌దేవ్ [[ఆలయం]] గోండు తెగకు సంబంధించినది. ఇక్కడ [[గోండు]] తెగ వారు 15 రోజులపాటు [[జాతర]]ను జరుపుకుంటారు. ఇందులో పాల్గొనడానికి అధికసంఖ్యలో [[వాయిద్యాలు|వాయిద్యకారులు]], [[గాయకులు]], [[నృత్యకారులు]] హాజరై [[భక్తి]] గీతాలను పాడుతూ వివిధ రకాల నృత్యప్రదర్శనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో [[పెళ్లికూతురు|పెండ్లి కూతుళ్లు]] ప్రధాన [[పాత్ర]] పోషిస్తారు.<ref>{{cite web|last1=గోండు నృత్యం|first1=గోండు నృత్యం|title=తెలంగాణ జానపద నృత్యాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481383|website=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ|accessdate=5 September 2017}}</ref>
 
పంక్తి 6:
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
 
{{మొలక-కళ}}
"https://te.wikipedia.org/wiki/గోండు_నృత్యం" నుండి వెలికితీశారు