పద చతురస్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[File:Sator_Square_at_Oppède.jpg|thumb|[[Sator Square]] in [[Oppede]], [[Luberon]], [[France]]]]
'''పద చతురస్రము'''ను ఆంగ్లంలో వర్డ్ స్క్వేర్ అంటారు. ఇది అక్రోస్టిక్ అనే వింత కవిత్వంలో ఒక ప్రత్యేక రకం. ఒక [[చతురస్రం]] గ్రిడ్ లో అడ్డంగా ఎన్ని [[పదాలు]] ఉంటాయో, అవే పదాలు నిలువు వరుసలోను కూర్చబడి ఉంటాయి. పద చతురస్రంలో వాడిన ప్రతి పదంలో అక్షరాల సంఖ్య సమానంగా ఉంటుంది. అందువలన దీనిని చతురస్రం యొక్క పద క్రమం లేక '''పద చతురస్రం''' అంటారు.
Line 22 ⟶ 21:
* [[వింత చదరాలు]]
* [[సుడోకు]]
{{మొలక-సాహిత్యం}}
 
==బయటి లింకులు==
 
[[వర్గం:పద ఆటలు]]
"https://te.wikipedia.org/wiki/పద_చతురస్రం" నుండి వెలికితీశారు