"రాహుల్ రామకృష్ణ" కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమారంగం: విస్తరించాను
(→‎సినిమారంగం: మరికొన్ని సినిమాల జాబితా)
ట్యాగు: 2017 source edit
(→‎సినిమారంగం: విస్తరించాను)
ట్యాగు: 2017 source edit
[[తెలంగాణ రాష్ట్రం]] [[సికింద్రాబాదు]] లో జన్మించాడు.
 
== వృత్తి ==
== సినిమారంగం ==
ఇతను ''పోస్ట్ నూన్'', ''మెట్రో ఇండియా'' అనే దినపత్రికల్లో విలేఖరిగా పనిచేశాడు. ఏదైనా పనిమీద హైదరాబాదుకు వచ్చిన విలేఖరులకు అనువాదకుడిగా సహకరించేవాడు. [[హిందుస్థాన్ టైమ్స్]] పత్రిక నడిపే ఒక సినిమా సమీక్షల వెబ్ సైటులో రచయితగా కొద్దికాలం పనిచేశాడు. ఇలాంటివి కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటరుగా, టివిల్లో వంటల కార్యక్రమాల్లో వ్యాఖ్యాత లాంటి వైవిధ్యభరితమైన పనులు చేశాడు.
జర్నలిస్టుగా పనిచేస్తూ సినిమా రంగంలో ప్రవేశించాడు. సైన్మా అనే లఘుచిత్రంతో అతని కెరీర్ ప్రారంభమైంది.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/was-raped-as-a-child-says-actor-rahul/articleshow/73500440.cms|title=Was raped as a child, says Telugu film actor Rahul Ramakrishna|last=ch|first=Susil Rao|date=22 January 2020|work=The Times of India|access-date=16 March 2020}}</ref>
=== సినిమారంగం ===
నాటకరంగం మీద ఆసక్తితో కొన్ని నాటకరంగ సంస్థల నిర్మాణ పనులు చూసేవాడు. అలా అతనికి నటనతో పరిచయం కలిగింది. నాటక రచయితలైన ఎన్. మధుసూదన్, డా. సాగరి రాందాస్ నిర్వహించిన వర్క్ షాపుల్లో పాల్గొన్న తర్వాత అతనికి నటన మీద ఆసక్తి ఎక్కువైంది. వారిద్దరినీ తన గురువులుగా, మార్గనిర్దేశకులుగా భావించుకున్నాడు. [[తరుణ్ భాస్కర్ దాస్యం]] దర్శకత్వంలో వచ్చిన ''సైన్మా'' అనే లఘుచిత్రంతో అతని కెరీర్ ప్రారంభమైంది.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/was-raped-as-a-child-says-actor-rahul/articleshow/73500440.cms|title=Was raped as a child, says Telugu film actor Rahul Ramakrishna|last=ch|first=Susil Rao|date=22 January 2020|work=The Times of India|access-date=16 March 2020}}</ref> ఈ సినిమాకు మంచి ప్రశంసలు రావడంతో [[జయమ్ము నిశ్చయమ్మురా (2016 సినిమా)|జయమ్ము నిశ్చయమ్మురా]] (2016) అనే సినిమాలో కథానాయకుడి సహాయ పాత్ర చేసే అవకాశం లభించింది. శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[శ్రీనివాస రెడ్డి]], [[పూర్ణ]] ప్రధాన పాత్రధారులు.
 
తర్వాత అతను అర్జున్ రెడ్డి (2017) చిత్రంలో కథానాయకుడి స్నేహితుడు శివగా నటించాడు. ఈ పాత్ర స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నా అతనికి అండగా నిలుస్తూ అతనికి నైతిక బలం ఇచ్చే ప్రధామైన పాత్ర. దానికి తగ్గట్టు కొద్దిపాటి హాస్యం కూడా ఈ పాత్రకు జోడించబడింది. ఈ సినిమాతో ఇతనికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అర్జున్ రెడ్డి తెచ్చిన పేరుతో 2018 లో భరత్ అనే నేను, సమ్మోహనం లాంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత అమెజాన్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో అర్జున్ రెడ్డి లాగానె నాయకుడు విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 2020 లో అల వైకుంఠపురములో సినిమాలో ఓ పాత్ర పోషించాడు.
 
'''నటించిన చిత్రాలు'''
# [[గీత గోవిందం (సినిమా)|గీతగోవిందం]] (2018)
# [[భరత్ అనే నేను]] (2018)
# [[సమ్మోహనం]]
# [[బ్రోచేవారెవరురా (2019 సినిమా)|బ్రోచేవారెవరురా]] (2019)
# [[మిఠాయి (2019 సినిమా)|మిఠాయి]] (2019)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2953164" నుండి వెలికితీశారు