తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: జరిగినది. → జరిగింది., → (4), , → , (6)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 43:
'''తెనాలి రైల్వే స్టేషన్''', [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో, [[గుంటూరు జిల్లా]] [[తెనాలి]]లో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్‌ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు, రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది . తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==చరిత్ర==
విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history2.html|title = IR History:Early days II|work= 1870-1899| publisher= IRFCA| accessdate = 2013-02-13}}</ref> మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.<ref>{{cite web| url = http://books.google.co.in/books?id=8WNEcgMr11kC&pg=PA724&lpg=PA724&dq=Tenali+Repalle+opened&source=bl&ots=0j--t8ZSM5&sig=Tgoq7IGdArQ63HmQfVfh8xWI4Jg&hl=en&sa=X&ei=EMs_UdDEDYmsrAen1YG4BQ&ved=0CCwQ6AEwADgo#v=onepage&q=Tenali%20Repalle%20opened&f=false|title = Southern India: Its history, people, commerce and industrial resources|last= Somerset Playne, J.W.Bond and Arnol Wright |work= page 724| publisher= Asian Educational Services | accessdate = 2013-03-13}}</ref><ref>{{cite web | url = http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html | title = Time Line and Milestones of Events | publisher = South Central Railway | accessdate = 2013-03-13 | website = | archive-url = https://web.archive.org/web/20131029194612/http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html | archive-date = 2013-10-29 | url-status = dead }}</ref> విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.<ref>{{cite web| url = http://irfca.org/docs/electrification-history.html|title = History of Electrification|work= |last= |first=| publisher= IRFCA| accessdate = 2013-02-13 }}</ref>
== స్టేషను వర్గం ==
తెనాలి రైల్వే స్టేషను, పద్నాలుగు 'ఎ' వర్గం స్టేషన్లలో ఒకటి, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్లో ఐదవ ఆదర్శ స్టేషన్లలో ఒకటి.<ref>{{cite web| url = http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1327487244480-Division%20profile-new.pdf |title = Vijayawada Division – a profile| publisher= Indian Railways| accessdate = 2013-02-13}}</ref>