వినియోగదారుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1:
{{Dead end|date=అక్టోబరు 2016}}
 
 
{{మొలక}}
'''వినియోగదారుడు''' (Consumer) సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు యొక్క నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉండే దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది.
 
[[వర్గం:న్యాయ శాస్త్రము]]
 
{{మొలక-ఇతరత్రా}}
"https://te.wikipedia.org/wiki/వినియోగదారుడు" నుండి వెలికితీశారు