"క్యారెట్ (స్వచ్ఛత)" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
(Added {{unreferenced}} tag to article (TW))
చి (→‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
 
{{unreferenced|date=ఏప్రిల్ 2020}}
{{Orphan|$N=Orphan|date=ఏప్రిల్ 2020}}
[[File:Karat-Einprägung.jpg|thumb|ఇది 14 క్యారెట్లను కలిగివున్నదని చూపిస్తున్న చిన్నగడియారము యొక్క వెనుకవైపు అచ్చు చిత్రం.]]{{మొలక}}
'''[[క్యారట్|క్యారెట్]]''' ('''Carat''') అనేది [[బంగారం]] మిశ్రమాలకు కొలత యొక్క ఒక యూనిట్. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారెట్ల [[బంగారం]], స్వచ్ఛమైన బంగారంలో 99.9 శాతం బంగారం ఉంటుంది. ఈ సందర్భంలో, ఒక క్యారెట్ బంగారం అంటే మిశ్రమలోహంలో ఇరవై నాల్గవ భాగం బంగారం అని, మిగిలిన 23 భాగాలు ఇతర లోహాలు అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన బంగారం మృదువైనది, స్వచ్ఛమైన బంగారాన్ని అనేక ప్రయోజనాల కోసం నేరుగా ఉపయోగించలేము.
 
[[వర్గం:కొలత ప్రమాణాలు]]
 
{{మొలక-ఇతరత్రా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2953931" నుండి వెలికితీశారు