"వనపర్తి జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
వనపర్తి రెవెన్యూ డివిజన్
చి (వనపర్తి రెవెన్యూ డివిజన్)
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016</ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో [[వనపర్తి రెవెన్యూ డివిజన్]] కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}}
 
209

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2953982" నుండి వెలికితీశారు