"ఊపిరితిత్తులు" కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి, విస్తరణ
చి (→‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: నందలి → లోని , → (3), , → , (3))
(శుద్ధి, విస్తరణ)
ట్యాగు: 2017 source edit
[[దస్త్రం:heart-and-lungs.jpg|thumbnail|కుడి|230px|రొమ్ము కుహరములో ''ఊపిరి తిత్తులు'' [[గుండె]], ప్రధాన నాళాలు.<ref name = "GA">[[Gray's Anatomy|Gray's Anatomy of the Human Body]]'', 20th ed. 1918.</ref>]]
 
'''ఊపిరితిత్తులు''' (ఆంగ్లం: '''Lungs''') మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల్లోనూ, నత్తల్లోను [[శ్వాసవ్యవస్థ]]లోని ప్రధాన అవయువాలు. [[క్షీరదాలు|క్షీరదాల్లో]], ఇంకా చాలా [[సకశేరుకాలు|సకశేరుకాల్లో]] [[వెన్నెముక]] సమీపంలో [[గుండె]]కు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. బయటి వాతావరణంనుండి [[ప్రాణవాయువు]] (Oxygen) ను రక్త ప్రవాహంలోనికి పంపించడం, అక్కడి నుంచి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. శ్వాస తీసుకోవడం వివిధ రకాల జీవుల్లో వేర్వేరు కండర వ్యవస్థల ప్రభావంతో జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ ఉదర వితానం (diaphragm) ద్వారా ప్రేరేపింపబడుతుంది.
ఊపిరితిత్తులు (Lungs) [[శ్వాసవ్యవస్థ]]కు మూలాధారాలు. [[ప్రాణవాయువు]] (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. [[ఛాతీ]]లో ఇవి [[గుండె]]కు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.
 
== మూలాలు ==
'''ఊపిరి తిత్తులు''' గాలిని-శ్వాసించు [[వెన్నెముక గల జీవులు|వెన్నెముక గల జీవులలో]] [[శ్వాసక్రియ]] కొరకు ప్రధాన అంగములు (భూ, వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది) . ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో [[గుండె]]కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల [[ఆక్సిజన్]]ను గ్రహించి [[రక్తం|రక్తము]]లో చేరవేస్తాయి,, రక్తము లోని [[కార్బన్ డై ఆక్సైడు]]ను వాతావరణములోకి చేరవేస్తాయి.
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2954010" నుండి వెలికితీశారు