హిరోషిమా: కూర్పుల మధ్య తేడాలు

చి హీరోషిమా ను, హిరోషిమా కు తరలించాం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[జపాన్]] కు చెందిన చారిత్రక పట్టణం '''హీరోషిమా''' (Hiroshima). ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన [[హోంషు]]లో ఉంది. [[రెండోరెండవ ప్రపంచ యుద్ధం]] చివరిలో [[1945]], [[ఆగస్ట్ఆగష్టు 6]]న [[అమెరికా]] [[అణుబాంబు]]కు గురై నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే.
 
హీరోషిమా నగరాన్ని [[1589]]లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థను కల్గి [[1905]]లో జర్గిన జపాన్-[[రష్యా]] యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధానస్థావరం హీరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసంచేయాలని అమెరికా నిర్ణయించి 1945, ఆగస్ట్ 6 న బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అనొలాగే (Enola Gay) అణుబాంబును ఉదయం గం.8.15 ని.లకు జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిల్చిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70 వేల ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల అణుధూళి వల్ల 90,000 నుండి 140,000 వరకు మరణించినట్లు లెక్కవేశారు <ref>http://www.rerf.or.jp/general/qa_e/qa1.html Radiation Effects Research Foundation</ref>. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జర్గిన కొద్దికాలానికే 1945, సెప్టెంబర్ 17 న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీని వల్ల మరో 3 వేలమంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/హిరోషిమా" నుండి వెలికితీశారు