శత్రుచర్ల విజయరామరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
'''శత్రుచర్ల విజయరామరాజు ''' (Satrucharla Vijayarama Raju), [[విజయనగరం]] జిల్లాలోని [[చినమేరంగి]] సంస్థానాదిపతి.
 
వీరుఇతడు [[ఆగష్టు 4]], [[1948]] సంవత్సరంలో చినమేరంగిలో[[చినమేరంగి]]లో జన్మించారు. వీరుఇతడు బొబ్బిలి [[రాజా కళాశాల]]లో చదువుకున్నారుచదువుకున్నాడు. వీరు రాణీ శశికళాదేవిని [[1973]] [[జూన్ 28]]లో వివాహం చేసుకున్నారుచేసుకున్నాడు.
==రాజకీయరంగం==
ఇతడు రాజకీయాలలో ప్రవేశించి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తరువాత మూడు సార్లు తొమ్మిది, పది, పన్నెండవ [[పార్లమెంటు]]కు [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారు.
ఇతడు రాజకీయాలలో ప్రవేశించి [[ఆంధ్రప్రదేశ్]] శాసనసభ సభ్యునిగా [[నాగూరు (గరుగుబిల్లి)|నాగూరు]] శాసనసభ నియోజకవర్గం నుండి 1978లో జనతాపార్టీ తరఫున సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తరువాత 1983, 1985 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఎన్నికైనాడు. తరువాత [[పార్వతీపురం లోకసభ నియోజకవర్గం]] నుండి 1989లో తొమ్మిదవ లోకసభకు, 1991లో పదవ లోకసభకు, 1998లో తెలుగు దేశం తరఫున 12వ లోకసభకు ఎన్నికైనాడు. 1999లో తిరిగి నాగూరు శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి ఎం.ఎల్.ఎ.గా పనిచేశాడు. తిరిగి 2004లో పార్వతీపురం నుండి శాసనసభకు ఎన్నికైనాడు. ఇతడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా, రోశయ్య మంత్రివర్గంలో రవాణా శాఖామంత్రిగా పనిచేశాడు. 2017లో శ్రీకాకుళం జిల్లా స్థానికసంస్థల నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ తరఫున నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికై ప్రస్తుతం మండలి సభ్యునిగా కొనసాగుతున్నాడు.
==బయటి లింకులు==