నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 37:
 
==సాహిత్యం==
ఈ చిత్రంలో కథానాయకుడు సూర్య [[సైనికుడు]]. సరిహద్దుల్లో శత్రువులతో [[యుద్ధం]] చేసే అతను ప్రేమికుడు కూడా! ఓ [[అమ్మాయి]]<nowiki/>తో ప్రేమలో పడతాడు. అమ్మాయీ అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, ఒక రోజు సూర్యపై కోపం వస్తుంది. అతడిపై యుద్ధం ప్రకటిస్తుంది. చిన్న చిన్న మనస్ఫర్థలతో ప్రేమ యుద్ధం అన్నమాట! సరిహద్దుల్లో యుద్ధం అయితే ఎలా చేయాలో సూర్యాకు తెలుసు. ప్రేమ యుద్ధం కొత్త. ప్రేయసిపై బోల్డంత ప్రేమ ఉంది. బ్రేకప్‌ చెప్పేసి వెళ్ళలేడు. అమ్మాయిని ఏడిపించలేడు. అతడి ప్రేమలో నిజాయితీ ఉంది. [[పాట]]<nowiki/>లో అది కనిపించాలి. అలాగని, సైనికుడిగా అతని వ్యక్తిత్వాన్ని తగ్గించకూడదు. పాటలో ఆ వ్యక్తిత్వం కనిపించేలా రాయాలి. గీత రచయిత [[రామజోగయ్య శాస్త్రి]] ప్రతిభతో పాటు అనుభవాన్ని రంగరించి ఈ చిత్రంలో '''ఐయామ్‌ లవర్‌ ఆల్సో... ఫైటర్‌ ఆల్సో!''' పాటను ట్రెండీగా రాశారు. [[ప్రేమికుల రోజు]] సందర్భంగా విడుదలైన ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పాట చరణాల్లోని '''నీ హార్ట్‌ బుక్‌ పై లవ్‌ స్టోరీ మళ్లీ రాసే రైటర్‌ ఆల్సో ''' , '''నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టె లైటర్‌ ఆల్సో ''' ప్రయోగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.<ref name="సైనికుడూ... ప్రేమికుడూ! ">{{cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=536446|title=సైనికుడూ... ప్రేమికుడూ! |publisher=andhrajyothy.com|date= 2018-02-14|accessdate=2017-01-15|website=|archive-url=https://web.archive.org/web/20180215033325/http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=536446|archive-date=2018-02-15|url-status=dead}}</ref>
 
==మూలాలు==