పాండిచ్చేరి విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

66 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
→‎విశిష్ఠతలు: అక్షర దోషం స్థిరం
(→‎విశిష్ఠతలు: అక్షర దోషం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
== విశిష్ఠతలు ==
జె ఏ కె తరీన్ వైస్ చాన్సలర్గా ఉన్న కాలంలో యూ‌జి‌సి XI ప్లాన్ నిధుల ద్వారా విశ్వవిద్యాలయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. యూ‌జి‌సి XI ప్లాన్ నిధుల ద్వారా ఆడవారికి, వికలాంగులకు ఉచిత హాస్టల్ సౌకర్యం, విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా,సిల్వర్ జూబిలీ క్యాంపస్, వికలాంగులకు వెసులుబాటు కల్పించే విధంగా అన్నీ భవనాల్లో ర్యాంపుల నిర్మాణం జరిగాయి. ఈ సౌకర్యాలకు గాను 2012లో రాష్ట్రపతి నుండి ఉత్తమ విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది.
 
== గ్రంధాలయం ==
524

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2954140" నుండి వెలికితీశారు