"ఊపిరితిత్తులు" కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
(శుద్ధి, విస్తరణ)
ట్యాగు: 2017 source edit
(విస్తరిస్తున్నాను)
ట్యాగు: 2017 source edit
[[దస్త్రం:heart-and-lungs.jpg|thumbnail|కుడి|230px|రొమ్ము కుహరములో ''ఊపిరి తిత్తులు'' [[గుండె]], ప్రధాన నాళాలు.<ref name = "GA">[[Gray's Anatomy|Gray's Anatomy of the Human Body]]'', 20th ed. 1918.</ref>]]
 
'''ఊపిరితిత్తులు''' (ఆంగ్లం: '''Lungs''') మానవుల్లోనే కాకుండా ఇతర జంతు జాతుల్లోనూ, కొన్ని చేపల్లోనూచేపల, నత్తల్లోనునత్తల [[శ్వాసవ్యవస్థ]]లోని ప్రధాన అవయువాలు. ఇవి [[క్షీరదాలు|క్షీరదాల్లో]], ఇంకా చాలా [[సకశేరుకాలు|సకశేరుకాల్లో]] [[వెన్నెముక]] సమీపంలో [[గుండె]]కు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ప్రక్కటెముకలు వీటిని రక్షిస్తూ ఉంటాయి. బయటి వాతావరణంనుండి [[ప్రాణవాయువు]] (Oxygen) ను రక్త ప్రవాహంలోనికి పంపించడం, అక్కడి నుంచి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను ఊపిరి ద్వారా బయటకు పంపించడం వీటి ముఖ్యమైన పని. శ్వాస తీసుకోవడం వివిధ రకాల జీవుల్లో వేర్వేరు కండర వ్యవస్థల ప్రభావంతో జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ ఉదర వితానం (diaphragm) ద్వారా ప్రేరేపింపబడుతుంది. మానవులు మాట్లాడటానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఊపిరితిత్తులే.
 
మనుషుల్లో రెండు (ఎడమ, కుడి) ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి వక్షస్థల భాగంలో [[ఉరఃకుహరం]]లో (Thorasic cavity) ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికన్నా పెద్దదిగా ఉంటుంది. ఉరఃకుహరంలో ఎడమవైపు స్థలాన్ని ఎడమ ఊపిరితిత్తి, గుండె పంచుకుంటాయి. ఊపిరితిత్తులు రెండూ కలిపి సుమారు 1.3 కేజీల బరువు ఉంటాయి. ఎడమదానికన్నా కుడి ఊపిరితిత్తి బరువుగా ఉంటుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2954177" నుండి వెలికితీశారు