"ఊపిరితిత్తులు" కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
(విస్తరిస్తున్నాను)
ట్యాగు: 2017 source edit
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
 
 
మనుషుల్లో రెండు (ఎడమ, కుడి) ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి వక్షస్థల భాగంలో [[ఉరఃకుహరం]]లో (Thorasic cavity) ఉంటాయి. కుడి ఊపిరితిత్తి ఎడమ దానికన్నా పెద్దదిగా ఉంటుంది. ఉరఃకుహరంలో ఎడమవైపు స్థలాన్ని ఎడమ ఊపిరితిత్తి, గుండె పంచుకుంటాయి. ఊపిరితిత్తులు రెండూ కలిపి సుమారు 1.3 కేజీల బరువు ఉంటాయి. ఎడమదానికన్నా కుడి ఊపిరితిత్తి బరువుగా ఉంటుంది.
 
ఊపిరితిత్తుల్లోని కణజాలం వివిధ రకాలైన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల వలన దెబ్బతినే అవకాశం ఉంది. వీటిలో [[న్యుమోనియా]], [[ఊపిరితిత్తుల క్యాన్సర్]] ప్రధానమైనవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2954182" నుండి వెలికితీశారు