ముందడుగు (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 33:
* సంగీతం : [[కె.వి.మహదేవన్]]
==కథ==
ఒకానొక గ్లాస్ ఫ్యాక్టరీ యజమాని కొడుకు విదేశాలలో చదువుకునివచ్చి బొంబాయిలో దిగుతాడు. ఒక హోటల్ బట్లర్ ద్వారా తన ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలను విని అదేదో తెలుసుకోవాలని మారు వేషంలో తనవూరు వెళ్ళి తనఫ్యాక్టరీలోనే కూలీగా చేరతాడు. అక్కడ తోటి పనివాళ్ల కష్టాలతో పాటు, మేనేజర్ దౌర్జన్యాలను, తనను పెళ్ళి చేసుకోవలసిన మేనకోడలు కుత్సితాన్నీ తెలుసుకుంటాడు. తరువాత అసలు వేషంలో ఇంటిలో ప్రవేశించి ఫ్యాక్టరీ ఆధిపత్యం స్వీకరించి దుష్టులకు బుద్ధి చెబుతాడు<ref>{{cite news |last1=సంపాదకుడు |title=ఎం.ఎ.వి.వారి 'ముందడుగు ' |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=27723 |accessdate= 28 January 2020 |work=ఆంధ్రపత్రిక దినపత్రిక |date=13 July 1958 }}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలను [[ఆత్రేయ]] రచించగా [[కె.వి.మహదేవన్]] సంగీతాన్ని సమకూర్చాడు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=ము౦దడుగు - 1958 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1958.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=28 January 2020 |archive-url=https://web.archive.org/web/20200128080734/https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1958.html |archive-date=28 జనవరి 2020 |url-status=dead }}</ref>.
{| class="wikitable"
|-
"https://te.wikipedia.org/wiki/ముందడుగు_(1958_సినిమా)" నుండి వెలికితీశారు