లిచ్ఛవి (వంశం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎లిచ్చావీయులు, గుప్తచక్రవర్తులు: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 4:
పురాతన భారతదేశంలోని వాజ్జీ మహాజనపదంలో లిచ్చావి ఒక వంశం. లిచ్చవి రాజధాని మాతృభూమి అయిన వైశాలి కూడా వాజ్జీ మహాజనపద రాజధాని. తరువాత దీనిని అజతాశత్రు ఆక్రమించాడు. ఆయన వాజ్జీ భూభాగాన్ని తన రాజ్యంలో చేర్చుకున్నాడు.<ref>Raychaudhuri, Hemchandra (1972), ''Political History of Ancient India'', University of Calcutta, Calcutta, pp. 106–113, 186–90</ref><ref>{{cite web | url=https://books.google.co.uk/books?id=kmwwAQAAIAAJ&q=licchavi+homeland&dq=licchavi+homeland&hl=en&sa=X&ved=0ahUKEwj82Z6q3_fSAhXFL8AKHVQBChQQ6AEIHTAB | title=An introduction to Nepal | accessdate=27 March 2017 | pages=41}}</ref>{{sfn|Upinder Singh|2016|p=271}}
 
కౌటిల్య తన అర్థశాస్త్రంలో (11 వ అధ్యాయం), లిచ్చావీలను రిపబ్లికు (గన సంఘ) గా వర్ణించాడు. దీని నాయకుడు రాజా (రాజాశబ్డోపజీవినా) బిరుదును ఉపయోగిస్తాడు. బౌద్ధ గ్రంథం మహాపరినిబ్బన సుత్తంత వారిని క్షత్రియులుగా, శాక్యముని బుద్ధుని అవశేషాల హక్కుదారులలో ఒకరని సూచిస్తుంది. వారు వారికి వారుగా క్షత్రియహోదాను స్వయంగా పేర్కొన్నారు.<ref>''Buddhism, Diplomacy, and Trade: The Realignment of Sino-Indian Relations, 600-1400'' by Tansen Sen (2003), p. 58.</ref> దఘా నికాయ అభిప్రాయం ఆధారంగా లిచ్చావీలు " వాసిహా " గోత్రానికి చెందినవారు.<ref>Thapar, Romila (1984) ''From Lineage to State'', Oxford University Press, Bombay, p. 85</ref> మనుస్మృతి (X.22) లో, లిచ్చావీలను వ్రత్య క్షత్రియుల వర్గంలో ఉంచారని బుహ్లెరు ఊహిస్తాడు.<ref name="buhler">{{cite book|last=Buhler|first=G.|title=The Laws of Manu|year=2004|publisher=Cosmo Publications|location=Delhi|isbn=81-7755-876-5|page=279|url=https://books.google.com/books?id=BcBWxNsK2UoC&pg=PA279&dq=Buhler+laws+of+Manu+Vratya+Vaisya&hl=en&ei=4FntTLeWK4j-vQOfy8TwAQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&sqi=2&ved=0CC0Q6AEwAA#v=onepage&q&f=false}}</ref><ref name="ganganatha">{{cite book|last=Jha|first=Ganganatha|title=Manusmriti with the ‘Manubhāṣya’ of Medhātithi, Verse 10.22-23 [Explanatory notes]|year=1920|isbn=81-208-1155-0|url=https://www.wisdomlib.org/hinduism/book/manusmriti-with-the-commentary-of-medhatithi/d/doc201752.html|access-date=2019-11-21|archive-url=https://web.archive.org/web/20171025131836/https://www.wisdomlib.org/hinduism/book/manusmriti-with-the-commentary-of-medhatithi/d/doc201752.html|archive-date=2017-10-25|url-status=dead}}</ref>
 
బుద్ధఘోసా తన పరమత్తజోతికాలో, లిచావీల మూలాన్ని బెనారసుగా గుర్తించారు. నేటి ఉత్తర బీహారు, నేపాలు లోని టెరాయి ప్రాంతాలతో కూడిన ప్రాంతం మీద లిచ్చావి ఆధిపత్యాన్ని స్థాపించిన తేదీ తెలియదు. [[మహావీరుడు]], గౌతమ బుద్ధుని సమయానికి ఈ వంశం అప్పటికే వైశాలీని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో బాగా స్థిరపడింది. బౌద్ధ సంప్రదాయం అనేకమంది ప్రముఖ లిచ్చావీల పేర్లను సంరక్షించింది. వీరిలో యువరాజు అభ్యాస, ఓహద్ద (మహాలి), సైనికాధికారులు, సాహా, అజిత, దుమ్ముఖా, సునక్కాటా ఉన్నారు. భద్రావహు కల్పసూత్ర తొమ్మిది మంది లిచావి గజరాజాలను (అధిపతులు) సూచిస్తుంది. వీరు తొమ్మిది మల్లా గజరాజాలు, 18 కాశీ-కోసాలా గనరాజాలతో కలిసి మగధకు వ్యతిరేకంగా సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఈ కూటమికి నాయకుడు చేతకా, ఆయన సోదరి త్రిషాల (మహావీర తల్లి).<ref>Raychaudhuri, Hemchandra (1972), ''Political History of Ancient India'', University of Calcutta, Calcutta, pp.106-113</ref>
"https://te.wikipedia.org/wiki/లిచ్ఛవి_(వంశం)" నుండి వెలికితీశారు