విద్యుద్విశ్లేషణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విద్యుద్విశ్లేషణ''' (Electrolysis) ద్రావణం ద్వారా [[విద్యుత్తు]] ను ప్రసరింపజేసి దానిలోని రసాయనిక మూలకాలను వేరుచేసే ఒక విధమైన రసాయనిక ప్రక్రియ.
 
ఒక వాహకం ద్వారా విద్యుత్ ప్రవహించడం వాహకం స్వభావం మీద ఆధారపడుతుంది. కొన్ని వాహకాలలో [[ఎలక్ట్రాన్]] లు అధిక రుణ శక్మం నుంచి తక్కువ రుణ శక్మానికి ప్రవహించడంతో బాటు ఎలక్ట్రాన్ లు వాహకాల ద్వారా ప్రత్యక్షంగా అభిగమనం జరుగుతుంది. అటువంటి వాహకాలను ఎలక్ట్రానిక్ వాహకాలు (Electronic conductors) అంటారు.
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/విద్యుద్విశ్లేషణ" నుండి వెలికితీశారు