అవసరాల రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 38:
'''[[అవసరాల రామకృష్ణారావు]]''' ([[డిసెంబర్ 21]], [[1931]] - [[నవంబర్ 28]], [[2011]]) కథ, నవల రచయిత.
 
[[1931]], [[డిసెంబర్ 21]]న [[చెన్నై]]<nowiki/>లో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన [[కథలు]], నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే [[కథ]]<nowiki/>ను రాసి పంపారు.<ref>[{{Cite web |url=http://varthalu.blogspot.in/2011/10/blog-post_310.html] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-05-04 |archive-url=https://web.archive.org/web/20160306232333/http://varthalu.blogspot.in/2011/10/blog-post_310.html |archive-date=2016-03-06 |url-status=dead }}</ref>
 
అవసరాల రామకృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ అవసరాల జగన్నాధరావు పంతులు గారి ఆఖరి కుమారుడు. తుని లో, 1940 దశకంలో తాండవనది పొంగి వచ్చిన [[వరదలు|వరదల]]<nowiki/>లో మరణించిన డా. అవసరాల రామదాసు గారి తమ్ముడు.