ఉత్తేజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
ఉత్తేజ్ [[1969]], [[జూన్ 2]]న ఉమ్మడి [[నల్గొండ]] జిల్లా [[సీతారాంపురం (గుండాల)|సీతారాంపురం]]లో జన్మించాడు. తండ్రి ఆకుపత్ని శ్రీరాములు [[నిజాం]]కు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, తల్లి సుద్దాల శకుంతల.
 
ఏప్రిల్ 8న ఉత్తేజ్ వివాహం జరిగింది. భార్యాపేరు పద్మావతి. వీరికి ఇద్దరు అమ్మాయిలు (చేతన ఉత్తేజ్, పాట). చేతన [[బద్రి (2000 సినిమా)|బద్రి]], [[చిత్రం (సినిమా)|చిత్రం]] సినిమాల్లో బాలనటిగా, [[పిచ్చిగా నచ్చావ్]] సినిమాలో హీరోయిన్ గా నటించింది.
 
== కళారంగం ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తేజ్" నుండి వెలికితీశారు