కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 106:
* [[కొండపోచమ్మ జలాశయం]]: 2020, మే 29న [[సిద్ధిపేట జిల్లా]], [[మర్కూక్]] గ్రామం దగ్గర ముఖ్యమంత్రి [[కెసిఆర్‌]] కొండపోచమ్మ జలాశయానికి సంబంధించిన మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించాడు.<ref name="కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం |url=https://andhrajyothy.com/telugunews/cm-kcr-kaleshwaram-project-2020052907354190 |accessdate=29 May 2020 |work=www.andhrajyothy.com |date=29 May 2020 |archiveurl=https://web.archive.org/web/20200529071615/https://andhrajyothy.com/telugunews/cm-kcr-kaleshwaram-project-2020052907354190 |archivedate=29 మే 2020 |url-status=live }}</ref><ref name="మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి">{{cite news |last1=ఈనాడు |first1=తాజావార్తలు |title=మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభించిన కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి |url=https://www.eenadu.net/latestnews/sudarahana-yagam-at-markook-pump-house/1600/120069637 |accessdate=29 May 2020 |work=www.eenadu.net |date=29 May 2020 |archiveurl=https://web.archive.org/web/20200529064200/https://www.eenadu.net/latestnews/sudarahana-yagam-at-markook-pump-house/1600/120069637 |archivedate=29 మే 2020 |language=te |url-status=live }}</ref>
==పంపింగ్‌ కేంద్రాలు==
కొన్ని వందల గ్యాలాన్ల నీటిని గోదావరి నది నుండి , కాల్వల నుంచి తోడి ఎగువ ప్రాంతానికి పంపాలంటే భారీ మోటార్లు, పైపులు అవసరం అవుతాయి, కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాలు ఉన్నాయి ఇందులో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యం తో నిర్మిస్తున్నారు, ఇందులో ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)తోపాటు ఎలక్ట్రో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్‌ గ్రేవ్స్, వెగ్‌ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. కాళేశ్వ‌రంలో వాడే అతి పెద్ద పంపుల సామ‌ర్థ్యం 139 మెగావాట్లు. ఈ పంపుల‌కు క‌రెంటు సరఫరా చేయడానికి 400/11 కేవీ స‌బ్ స్టేష‌న్ నిర్మిస్తున్నారు.
 
== ప్రయోగాలు ==