కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
}}
 
'''కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు''' ను [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]] మహదేవ్‌పూర్ మండలంలోని [[కన్నేపల్లి]] గ్రామం వద్ద [[గోదావరి నది]]పై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. [[తెలంగాణ రాష్ట్రం]] ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.<ref name="తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు">{{cite news|last1=కాళేశ్వరం ఎత్తిపోతల పథకం|title=తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481445|accessdate=13 September 2017|publisher=నమస్తే తెలంగాణ}}</ref> 2016, మే 2 దీనికి శంకుస్థాపన జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/worlds-largest-multi-stage-lift-irrigation-project-kaleshwaram-inaugurated-in-telangana/articleshow/69889027.cms|title=Kaleshwaram project: World's largest multi-stage lift irrigation project inaugurated in Telangana {{!}} Hyderabad News - Times of India|last=Jun 21|first=Koride Mahesh {{!}} TNN {{!}} Updated:|last2=2019|website=The Times of India|language=en|access-date=2020-06-03|last3=Ist|first3=14:17}}</ref>. ఇది ప్రాణహిత ,గోదావరి నదుల సంగమం వద్ద ఉంది.
== ప్రాజెక్టు విశేషాలు==
{{OSM Location map
Line 117 ⟶ 118:
2019 జూన్ 21 న ప్రాజెక్టు ప్రారంభం అయ్యింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూజ, హోమ క్రతువు జరిపిన తర్వాత కన్నెపల్లి పంపుహౌజ్ దగ్గర ప్రారంభోత్సవం . తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు మూడు పంపులను ప్రారంభించడం జరిగింది.<ref>{{cite news |title=కాళేశ్వర సంబురం |url=https://www.eenadu.net/mainnews/2019/06/15/133961 |date=2019-06-15|publisher=ఈనాడు |archiveurl=https://web.archive.org/web/20190615055742/https://www.eenadu.net/mainnews/2019/06/15/133961 |archivedate=2019-06-15}}</ref>
==వివాదాలు==
ఈ ప్రాజెక్టు మిగిలిన ప్రాంతాల్లో భూసేక‌ర‌ణ కంటే సిద్ధిపేట ద‌గ్గ‌రి మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ కోసం భూసేక‌ర‌ణ చాలా క్లిష్టంగా మారింది,తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ భూసేక‌ర‌ణ ప‌రిహారం కేంద్రం చ‌ట్టం ప్ర‌కారం కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో ద్వారా ఇస్తోంది. దీనిపై ప‌లువురు నిర్వాసితులు అభ్యంత‌రాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 70 వేల ఎక‌రాలు అవ‌స‌రం ఉండ‌గా, ఇంకా 33 వేల ఎకరాల వ‌ర‌కూ సేక‌రించాల్సి ఉంది <ref>{{Cite news|url=https://www.bbc.com/telugu/india-44734311|title=కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలివి: BBC Special Report|last=కుమార్|first=రిపోర్టింగ్: బళ్ల సతీశ్, షూట్ అండ్ ఎడిట్: నవీన్|date=2019-01-01|work=BBC News తెలుగు|access-date=2020-06-03|language=te}}</ref>.కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది మోటార్లను పంప్​ హౌస్​​లను సక్సెస్​గా రన్​ చేసినా.. కొత్త ఆయకట్టుకు మాత్రం ఈ ప్రాజెక్టు నుండి నీరు రాలేదు, వర్షాల వలన ముందు తోడిన నీరంతా మళ్ళీ దిగువకు వదిలారు అని కొందరు విమర్శలు చేశారు,గ్రావిటీ మీద వచ్చే శ్రీరాంసాగర్​ నీళ్లను ఉపయోగించకుండా ప్రభుత్వం భారీ ఖర్చుతో ఎత్తిపోతలు చేపట్టినది, పాజెక్టు నిర్మాణ వ్యయం వేలకోట్లు పెరిగినది ఇలా ప్రాజెక్టుకు అయిన ఖర్చు మీద వివాదాలు ఉన్నాయి<ref>{{Cite web|url=https://www.msn.com/te-in/news/other/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0-%E0%B0%AB%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%87%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%97%E0%B0%BE-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95-%E0%B0%8E%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%95-%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0-%E0%B0%A6%E0%B0%B2%E0%B1%87/ar-BB14vEhl|title=కాళేశ్వరం ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్.. కొత్తగా ఒక్క ఎకరాకు నీరందలే|website=www.msn.com|access-date=2020-06-03}}</ref>.
 
==మూలాలు==