కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 68:
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. [[తెలంగాణ]]లోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. [[గోదావరి నది]] నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరం [[కాలువలు]], సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, [[ఆసియా]]లోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, [[భూగర్భం]] లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.<ref name="కాళేశ్వరగంగ.. శరవేగంగ">{{cite news|last1=కాళేశ్వరం ఎత్తిపోతల పథకం|title=కాళేశ్వరగంగ.. శరవేగంగ|url=http://archives.eenadu.net/08-22-2017/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems67|accessdate=14 September 2017|publisher=ఈనాడు|work=|archive-url=https://web.archive.org/web/20170830191053/http://archives.eenadu.net/08-22-2017/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems67|archive-date=30 ఆగస్టు 2017|url-status=dead}}</ref>. దీనికోసం మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ జరిపారు. అటవి భూమి 3050హెక్టార్లను వినియోగించుకుంటున్నారు. 18,25,700 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు 134.5టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకు రానున్నారు. ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్ధిరీకరణకు 34.5టీఎంసీల కేటాయిస్తారు. కాళేశ్వరం నుంచి హైదరబాద్ తాగునీటికి 30టీఎంసీలు , గ్రామాల తాగునీటికి మరో 10టీఎంసీలు పారిశ్రామికంగా అవసరాలకు-16 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా అందిస్తారు.
 
Read more at telugu360.com: ఓపెనింగ్ సూన్..! మానవ నిర్మిత మహాద్భుతం.. కాళేశ్వరం..! - https://www.telugu360.com/te/kaleshwaram-project-opening-soon/
* ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం - 80,500 కోట్లు
* నిర్మాణాలు - 3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు