కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 39:
 
'''కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు''' ను [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]] మహదేవ్‌పూర్ మండలంలోని [[కన్నేపల్లి]] గ్రామం వద్ద [[గోదావరి నది]]పై నిర్మిస్తున్నారు. దీని ఆయకట్టు 45,00,000 ఎకరాలు. ఇది పూర్వపు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రణహిత - చేవెల్ల సుజల శ్రావంతి [http://www.irrigation.telangana.gov.in/img/projectspdf/kaleshwaram.pdf ప్రాజెక్ట్]. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. [[తెలంగాణ రాష్ట్రం]] ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.<ref name="తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు">{{cite news|last1=కాళేశ్వరం ఎత్తిపోతల పథకం|title=తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481445|accessdate=13 September 2017|publisher=నమస్తే తెలంగాణ}}</ref> 2016, మే 2 దీనికి శంకుస్థాపన జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్న‌వే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/worlds-largest-multi-stage-lift-irrigation-project-kaleshwaram-inaugurated-in-telangana/articleshow/69889027.cms|title=Kaleshwaram project: World's largest multi-stage lift irrigation project inaugurated in Telangana {{!}} Hyderabad News - Times of India|last=Jun 21|first=Koride Mahesh {{!}} TNN {{!}} Updated:|last2=2019|website=The Times of India|language=en|access-date=2020-06-03|last3=Ist|first3=14:17}}</ref>. ఇది ప్రాణహిత ,గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే [[ప్రాణహిత]] , దమ్మూరు వద్ద కలిసే [[ఇంద్రావతి]] నదుల జలాల వినియోగం కోసంద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుతెలంగాణ డిజైన్రాష్ట్రంలోని 195 టిఎంసి నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేయబడినదిరూపొందించబడినది.
== ప్రాజెక్టు విశేషాలు==
{{OSM Location map