రేలంగి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: లో → లో , , → , (9)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 24:
ఆయన [[పాలకొల్లు]]లో శ్రీరంగనాయకులు, శివరామమ్మ దంపతులకు [[1951]] [[సెప్టెంబరు 30]] న జన్మించారు.
 
ఆయన సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.<ref name="legacyhumor">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/a-legacy-of-humour/article1433136.ece A legacy of humour], The Hindu.</ref> ఆయన చిత్రాలలో అధికంగా [[తెలుగు]], [[కన్నడ]] చిత్రాలు ఉన్నాయి. [[తమిళం]]లో కూడా చిత్రాలను తీసారు. ఆయన తెలుగు [[టెలివిజన్]]లో సీరియళ్లకు కూడా [[దర్శకత్వం]] వహించారు. [[సుందరి సుబ్బారావు]] చిత్రం యొక్క స్క్రీన్ రచనలకు గానూ [[నంది]] అవార్డును అందుకున్నారు<ref name="nandiawards">[http://ipr.ap.nic.in/New_Links/Film.pdf Nandi Awards List (pp 15)] {{Webarchive|url=https://web.archive.org/web/20150223135739/http://ipr.ap.nic.in/New_Links/Film.pdf |date=2015-02-23 }}, Nandi Awards pdf file.</ref>. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన [[దివాకర్ బాబు]], [[శంకరమంచి పార్థసారధి]] వంటి రచయితలకు చిత్రసీమకు పరిచయం చేసారు.<ref name="filmstudio">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/no-greater-school-than-a-film-studio/article4205108.ece ‘No greater school than a film studio’], The Hindu.</ref> ఆయన [[సుమన్ తల్వార్|సుమన్]]<ref name="filmstudio" />, [[రేవతి (నటి)|రేవతి]], కిన్నెర వంటి సినిమా నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు.
 
==సినిమా ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/రేలంగి_నరసింహారావు" నుండి వెలికితీశారు