ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (32), typos fixed: → (22), , → , (31)
పంక్తి 72:
}}</ref>
 
[[దస్త్రం:IITB_Main_Building.jpg|right|thumb|ఐఐటి బొంబాయి ప్రధాన భవనం|link=Special:FilePath/IITB_Main_Building.jpg]]
 
ఇక రెండవ ఐఐటీని [[మహారాష్ట్ర]] రాజధాని అయిన [[ముంబై]] సమీపంలో [[పోవై]] అనే ప్రాంతంలో [[1958]]లో స్థాపించారు. దీనికోసం యునెస్కో, సోవియట్ యూనియన్ సాంకేతిక సహకారాన్ని అందించాయి.మిగతా ఖర్చును భారత ప్రభుత్వం భరించింది.ఇందులో నిర్మాణ పరమైన ఖర్చులు, మొదలైనవి ముఖ్యమైనవి.<ref name="IITB">{{cite web
పంక్తి 152:
 
ఐఐటీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారాణసి - ఐఐటీ కాన్పూర్ పరిధిలోనిది
 
ఐఐటీ (ఐస్ఎం) ధన్‌బాద్
 
===రాబోయే ఐఐటీలు===
ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కు ఐఐటీ హోదా ఇవ్వాలని ఝార్ఖండ్ ప్రభుత్వం సెప్టెంబరు 2011లో ప్రతిపాదించింది. కేరళ రాష్ట్ర విద్యాశాఖామంత్రి పి.కె అబ్దు రబ్బ్ గారి ప్రకటన ప్రకారం, కేరళలోని పాలక్కాడ్ వద్ద కొత్త ఐఐటీ ప్రతిపాదించబడింది. అలాగే కర్ణాటకలోని ముద్దెనహళ్ళి వద్ద కూడా ఐఐటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన 2009లో చేయబడింది. 2011, జనవరిలో విశ్వేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి కర్ణాటక ఐఐటీగా చేయాలని ప్రతిపాదించబడింది.
 
== పరిపాలనా వ్యవస్థ ==
[[దస్త్రం:IIT-Organisational-structure.svg.png|thumb|280px|ఐఐటీల పరిపాలనా వ్యవస్థ|link=Special:FilePath/IIT-Organisational-structure.svg.png]]
ఐఐటిల పరిపాలనా వ్యవస్థలో భారత రాష్ట్రపతి అతున్నత స్థాయిలో ఉంటాడు. ఆయన క్రింద ఐఐటీ కౌన్సిల్ ఉంటుంది. ఈ కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖా మంత్రి, అన్ని ఐఐటీల ఛైర్మన్లు, అన్ని ఐఐటీల డైరెక్టర్లు, యూనివర్సిటీ గ్రాంట్సు కమీషన్ ఛైర్మన్, CSIR (కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ఛైర్మన్, IISc (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) ఛైర్మన్,, డైరెక్టర్, ముగ్గురు పార్లమెంటు సభ్యులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వం, AICTE ( ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్),, రాష్ట్రపతి ప్రతిపాదించిన ముగ్గురు సభ్యులు ఉంటారు.
 
Line 193 ⟶ 195:
 
=== అండర్ గ్రాడ్యుయేట్ విద్య ===
[[దస్త్రం:IITM Library.JPG|thumb|300px|ఐఐటీ మద్రాసు గ్రంథాలయం|link=Special:FilePath/IITM_Library.JPG]]
ఐఐటీల నుంచి ఎక్కువగా బిటెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా బయటకు వస్తుంటారు. కొద్ది మంది డ్యుయల్ డిగ్రీ కోర్సులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. బిటెక్ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది.<ref name="BTP2">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance No.3)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> డ్యుయల్ డిగ్రీ కోర్సు కాల వ్యవధి ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది. మొదటి సంవత్సరం అన్ని బిటెక్, డ్యుయల్ డిగ్రీ కోర్సుల విద్యార్థులకు ఒకే కోర్సు స్ట్రక్చర్ ఉంటుంది.<ref name="BTP3">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.2.0)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> కొన్ని విభాగాలలో దానికి సంబంధించిన ప్రాథమిక సబ్జెక్టులను కూడా చేరుస్తారు.<ref name="BTP7">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.4.2:Class Committee)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> ఈ కామన్ కోర్సులు అన్ని ఇంజనీరింగ్ విభాగాలకు ([[ఎలక్ట్రానిక్స్]], [[యాంత్రిక శాస్త్రము]], [[రసాయన శాస్త్రము]], [[భౌతిక శాస్త్రము]]) సంబంధించిన ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తారు. మొదటి సంవత్సరం తరువాత విద్యార్థుల ప్రతిభను ఆధారంగా చేసుకుని వేరే విభాగానికి మారడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది.<ref name="BTP4">{{cite web|url= http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|title= Structure of B.Tech Programme (Ordinance under R.5.0:Change of Branch)|accessdate= 2007-01-07|work= Ordinances|publisher= IIT Madras|archive-url= https://web.archive.org/web/20060517063550/http://www.iitm.ac.in/Academics/Ordinances.html#BTech|archive-date= 2006-05-17|url-status= dead}}</ref> కానీ ఈ విధానం కేవలం మెరిట్ విద్యార్థులకు, కచ్చితమైన విధానాలతో కూడుకొన్నది కావున దీని ద్వారా కొద్ది మార్పులు మాత్రమే జరుగుతాయి.<ref name="BTP4"/>
 
Line 234 ⟶ 236:
== <small>సాంస్కృతిక సంభరాలు</small> ==
కేవలం సాంకేతిక ఉత్సవాలే కాక ఐఐటీలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా మూడు నాలుగు రోజుల పాటు జరుపుతారు. [[ఐఐటీ రూర్కీ]]లో [[థామ్సో]] (Thomso), [[ఐఐటీ మద్రాసు]]లో [[సారంగ్]] (Saarang), [[ఐఐటీ కాన్పూరు]]లో [[అంతరాజ్ఞి]] (Antaragni), [[ఐఐటీ ఖరగ్‌పూర్]]లో [[స్ప్రింగ్ ఫెస్టివల్]] (Spring Fest), [[ఐఐటీ బాంబే]]లో [[మూడ్ ఇండిగో]] (Mood Indigo ), [[ఐఐటీ ఢిల్లీ]]లో [[రెండెజ్వస్]] (Rendezvous), [[ఐఐటీ గౌహతి]]లో [[ఆల్కెరింగా]] (Alcheringa) అనే పేర్లతో నిర్వహించబడతాయి.
[[దస్త్రం:Illumination festival.JPG|thumb|left|225px|ఐఐటీ ఖరగ్పూర్ లో ప్రమిదలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన|link=Special:FilePath/Illumination_festival.JPG]]
 
ఇవి కాకుండా ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బాంబే ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతాయి. ఐఐటీ ఖరగ్‌పూర్ [[దీపావళి]] రోజున [[ఇల్యూమినేషన్]] ఫెస్టివల్, రంగోలి ఫెస్టివల్ జరుపుతారు. ఈ ఉత్సవంలో ఎత్తుగా నిర్మించిన వెదురు కట్టడాల మీద మట్టితో చేసిన [[ప్రమిద]]లతో మనుషుల రూపాలు, కట్టడాల రూపాలు మొదలైన ఆకారాలు ఏర్పాటు చేస్తారు.<ref name="Illu">{{cite web