సూర్య సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''సూర్య సిద్ధాంతం''' అనేది [[హిందూ మతం]]లో ఉపయోగించే ఒక [[ఖగోళ శాస్త్రము|ఖగోళ]] సిద్ధాంతం. మధ్య యుగానికి (12వ శతాబ్దం) చెందిన ఈ పుస్తకాన్ని బర్జస్ 1860లో అనువదించాడు. ఈ పుస్తకం పూర్వ గణాంకాలకు అనుగుణంగా రాసారు. సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365.2435374 రోజులు. నేటి ఆధునిక సైన్సు పరిజ్ఞానం ప్రకారం సంవత్సరానికి 365.2421897 రోజులు. ఈ రెండు సిద్ధాంతాలకు మధ్య తేడా కేవలం 1 నిమిషం, 54.44128 సెకండ్లు మాత్రమే.<ref>[{{Cite web |url=http://www.hindupedia.com/en/Origins#cite_note-22 |title=సూర్య సిద్ధాంతం] |website= |access-date=2016-08-02 |archive-url=https://web.archive.org/web/20160814055822/http://www.hindupedia.com/en/Origins#cite_note-22 |archive-date=2016-08-14 |url-status=dead }}</ref>
[[File:Surya Siddhantha Mean Motion of Planets.ogv|thumb|right|సూర్య సిద్ధాంతం ప్రకారం గ్రహాల స్థితి గతులు.]]
[[File:Surya Siddhantha True Position of Mercury.ogv|thumb|right|సూర్య సిద్ధాంతం]]
"https://te.wikipedia.org/wiki/సూర్య_సిద్ధాంతం" నుండి వెలికితీశారు