ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఫిఖహ్''' (అరబ్బీ : فقه ), ఇస్లాం లో ఇస్లామీయ న్యాయశాస...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]] లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] మరియు [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు.
 
ఫిఖహ్ [[ముస్లింముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్థంభాలు|ఇస్లాం ఐదు మూలస్థంభాలను]] మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]])లు గలవు. <ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref>
==పుట్టు పూర్వోత్తరాలు==
"https://te.wikipedia.org/wiki/ఫిఖహ్" నుండి వెలికితీశారు