రైతు: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: farmer is very very kastapadathaadu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
[[వ్యవసాయం]] కొత్తరాతియుగంలోనే మొదలైంది. కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే [[సుమేరియన్ నాగరికత|సుమేరియన్లకు]] వ్యవసాయ కూలీలు ఉన్నారు.వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు.<ref name="BoL">{{cite web|url=http://www.ansi.okstate.edu/breeds/|title=Breeds of Livestock - Oklahoma State University|publisher=Ansi.okstate.edu|date=|accessdate=2011-12-10|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20111224132431/http://www.ansi.okstate.edu/breeds/|archivedate=2011-12-24|df=}}</ref>[[సింధు లోయ నాగరికత]] నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.<ref>{{cite web|url=https://books.google.com/books?id=pU6dCgAAQBAJ&pg=PA96|title=Agriculture|last1=Brese|first1=White|year=1993}}</ref> vyavasaayam valla entho labham undhi
 
వ్యవసాయంలో అనేక ప్రమాదాలు ఎదురౌతూంటాయి; ఇదొక ప్రమాదకరమైన పని.<ref>{{Cite web|url=https://www.cdc.gov/niosh/topics/aginjury/|title=Agricultural Safety|date=December 15, 2014|accessdate=|website=|publisher=NIOSH|last=|first=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20071028181205/http://www.cdc.gov/niosh/topics/aginjury/|archivedate=October 28, 2007|df=}}</ref> రైతులు, రైతు కూలీలు పామూ పుట్రల కాట్లకు గురౌతూంటారు.<refef>{{Cite web|url=https://www.cdc.gov/niosh/topics/insects/|title=Insects and Scorpions|date=February 24, 2012|accessdate=|website=|publisher=NIOSH|last=|first=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150903023922/http://www.cdc.gov/niosh/topics/insects/|archivedate=September 3, 2015|df=}}</ref> ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో కూడా వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా కద్దు.<ref>{{Cite journal|last=Kumaraveloo|first=K Sakthiaseelan|last2=Lunner Kolstrup|first2=Christina|date=2018-07-03|title=Agriculture and musculoskeletal disorders in low- and middle-income countries|url=https://doi.org/10.1080/1059924X.2018.1458671|journal=Journal of Agromedicine|language=en|volume=23|issue=3|pages=227–248|doi=10.1080/1059924x.2018.1458671|issn=1059-924X}}</ref>
== పనిలో ప్రమాదాలు ==
[[దస్త్రం:Claas_Tucano_430_combine_harvester.jpg|thumb|A [[combine harvester]] on an English farm|alt=|250x250px]]
వ్యవసాయంలో అనేక ప్రమాదాలు ఎదురౌతూంటాయి; ఇదొక ప్రమాదకరమైన పని.<ref>{{Cite web|url=https://www.cdc.gov/niosh/topics/aginjury/|title=Agricultural Safety|date=December 15, 2014|accessdate=|website=|publisher=NIOSH|last=|first=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20071028181205/http://www.cdc.gov/niosh/topics/aginjury/|archivedate=October 28, 2007|df=}}</ref> రైతులు, రైతు కూలీలు పామూ పుట్రల కాట్లకు గురౌతూంటారు.<ref>{{Cite web|url=https://www.cdc.gov/niosh/topics/insects/|title=Insects and Scorpions|date=February 24, 2012|accessdate=|website=|publisher=NIOSH|last=|first=|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150903023922/http://www.cdc.gov/niosh/topics/insects/|archivedate=September 3, 2015|df=}}</ref> ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో కూడా వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా కద్దు.<ref>{{Cite journal|last=Kumaraveloo|first=K Sakthiaseelan|last2=Lunner Kolstrup|first2=Christina|date=2018-07-03|title=Agriculture and musculoskeletal disorders in low- and middle-income countries|url=https://doi.org/10.1080/1059924X.2018.1458671|journal=Journal of Agromedicine|language=en|volume=23|issue=3|pages=227–248|doi=10.1080/1059924x.2018.1458671|issn=1059-924X}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రైతు" నుండి వెలికితీశారు