తెలంగాణ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
|footnotes=}}
 
'''తెలంగాణ విశ్వవిద్యాలయము''' [[తెలంగాణ రాష్ట్రం]] [[నిజామాబాదు జిల్లా]], [[డిచ్‌పల్లి]] వద్ద 2006వ సంవత్సరంలో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం. 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 18 కోర్సులు నిర్వహించబడుతున్నాయి. ఉమ్మడి [[నిజామాబాదు]], [[ఆదిలాబాదు]] జిల్లాల పరిధిలోని ఉన్నత విద్య సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తుంది. <ref>http://www.hindu.com/2006/03/05/stories/2006030506250400.htm</ref> ఇది నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాల పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రారంభంలో 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 18 కోర్సులు నిర్వహించబడుతున్నాయి.
 
==మూలాలు==